MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Sunday 25 September 2016

మీ 3జీ ఫోన్ ను 4జీ ఫోన్ గా మార్చుకోండిలా…

4జీ సేవలను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా మీరు వాడే ఫోన్ పూర్తిస్థాయిలో 4జీ కేపబుల్అయి ఉండాలి. అయితే ఓ చిన్న ట్రిక్‌ ను అప్లై చేస్తే, తద్వారా మీ దగ్గర ఉన్న 3జీ ఫోన్‌ ను 4జీ ఫోన్‌‌ లా మార్చేసుకోవచ్చు.

అది ఎలాగో ఇప్పుడు పరిశీలిద్దాం.

స్టెప్ 1: ముందుగా మీ ఫోన్ నుంచి*#*#4636#*#*కు డయల్ చేయండి.

స్టెప్ 2: కోడ్ అప్లై అయిన వెంటనే టెస్టింగ్ స్ర్కీన్ పై మీరు ల్యాండ్ అవుతారు.
ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్కనిపిస్తాయి.
అవేమిటంటే ఫోన్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ ఇన్ఫర్మేషన్, యూసేజ్ స్టాటిస్టిక్స్, వై-ఫై ఇన్ఫర్మేషన్.

స్టెప్ 3: వాటిలో ఫోన్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్‌ ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4: ఇప్పుడు ఫోన్ ఇన్ఫర్మేషన్ కు సంబంధించి అనేక ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.
వాటిలో ‘సెట్ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్’ ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 5: ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ విభాగంలో ఎల్టిఇ/జిఎస్ఎం/సిడిఎంఏఆటో(పిఆర్ఎల్) మోడ్‌ ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 6: స్ర్కోల్ డౌన్చేసి అప్ డేట్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 7: ఇప్పుడు మీ ఫోన్ 4జి కేపబుల్ గా మారినట్లే.
ఎంచక్కా జియోసేవలను ఆస్వాదించవచ్చు

No comments:

Post a Comment