MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Wednesday 21 September 2016

మీకు తరుచు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా–వాటిని ఆపడం ఎలా

మాన‌వ జీవితంలో యుక్త‌వ‌య‌స్సు (య‌వ్వ‌న ద‌శ‌) చాలా కీల‌క‌మైంది. ఓ వ్య‌క్తి ఎదుగుద‌ల‌కు అయినా ప‌త‌నానికి అయినా బీజం ప‌డేది ఇక్క‌డే. అంద‌కే యుక్త వ‌య‌స్సులో ఎలాంటి ఆక‌ర్ష‌ణ‌ల‌కు లోను కాకూడ‌దు. మ‌న‌స్సును నిగ్ర‌హంతో ఉంచుకోవాలి. ఆ టైంలో ఎలాంటి అల‌వాట్లు ఉంటాయో అవే మ‌నిషి ఎదుగుద‌ల‌కు అయినా ప‌త‌నానికి అయినా కీల‌కంగా మార‌తాయి. అందుకే యుక్త వ‌య‌స్సులో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. య‌క్త వ‌య‌స్సులో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు-పాటించాల్సిన నియ‌మాలు.
– మీ తోటి స‌హ‌చ‌రులు, విద్యార్థులు సెక్స్ గురి౦చి మాట్లాడుకు౦టున్నప్పుడు మీరు వాళ్లతో కలిసి కూర్చు౦టే, చెడు ఆలోచనలను క౦ట్రోల్ చేసుకోవడ౦ చాలా కష్టమౌతు౦ది.
– మీ ఫ్రెండ్స్‌లో ఎక్కువ మంది సెక్స్ గురించి ఎక్కువుగా మాట్లాడుకుంటున్న‌ప్పుడు మీరు వాళ్ల‌ను కంట్రోల్ చేయ‌లేన‌ప్పుడు మీరు నీతిమ౦తులుగా కనిపి౦చి, వేరేవాళ్ల చేతిలో ఎగతాళికి గురికాకు౦డా అక్కడిను౦డి మెల్లగా ఎలా జారుకోవాలి.
– యుక్త వ‌య‌స్సులో చెడు వినోదానికి దూర౦గా ఉ౦డ౦డి.
– ఈరోజుల్లో ఎక్కువశాత౦ వినోద౦ సెక్స్ కోరిక‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ఉంటోంది. సెక్స్ కోరికలను రేకెత్తి౦చే వినోదానికి దూర౦గా ఉ౦డ౦డి.
– సెక్స్ కోర్కెలు త‌ప్పుకాదు. స్త్రీని, పురుషుణ్ణి ఒకరికొకరు ఆకర్షి౦చబడేలా దేవుడే సృష్టి౦చాడు. కానీ ఆ కోరికలు భార్యాభర్తల మధ్య మాత్ర‌మే ఉండాలి.
– కోర్కెలు కొంత‌మందిలో ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి వాటిని అదుపు చేసుకునేందుకు ఆధ్యాత్మిక‌థ‌, మంచి పుస్త‌కాల‌ను చ‌ద‌వాలి.
– వీటిని పాటిస్తే యుక్త వ‌య‌స్సులో మంచి ఆలోచ‌న‌లు మ‌నిషి మ‌న‌స్సులో బీజం ప‌డి..వారి భ‌విష్య‌త్తు ఉన్న‌తంగా ఉంటుంది.

No comments:

Post a Comment