MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ వేసుకుని నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

ఉల్లిపాయ‌లు… వీటిని మనం నిత్యం వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. ఘాటైన వాస‌న క‌లిగి ఉండే ఉల్లిపాయ‌ల‌ను కోసిన‌ప్పుడు మ‌న క‌ళ్ల‌కు నీళ్లు కూడా వ‌స్తాయి. కానీ మీకు తెలుసా..? అలా ఉల్లిపాయ మ‌న క‌ళ్ల‌కు నీళ్లు తెప్పించినా దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలే ఉన్నాయి. అంటే, క‌ళ్ల‌కు నీళ్లు తెప్పించ‌డం ద్వారా కాదు. దాన్ని నిత్యం వివిధ ర‌కాలుగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అదేం మేం చెప్ప‌బోయేది. అయితే ఉల్లిపాయ‌ల‌ను చ‌క్రాల్లా కోసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధ‌రించి నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం రండి.

1. పెద్ద‌గా ఉండే ఉల్లిపాయ‌ల‌ను చ‌క్రాల్లా కోసి రాత్రి పూట కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధ‌రించి నిద్రించాలి. ఉద‌యాన్నే తీసేయాలి. దీంతో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌ధానంగా ఇలా చేయ‌డం వ‌ల్ల కాళ్లు మృదువుగా మారుతాయి. కాళ్ల‌కు ఉండేప‌గుళ్లు పోతాయి.

2. ర‌క్తం శుద్ధి అవుతుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే నీరంతా బ‌య‌టికి పోతుంది.

3. ఉల్లిపాయ‌ల‌ను కాళ్ల కింద పెట్టుకోవ‌డ‌మే కాదు, ఆ చ‌క్రాల‌ను వాస‌న చూసిన‌ట్ట‌యితే త‌ల‌నొప్పి ఇట్టే మాయ‌మ‌వుతుంది.

4. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే గుణాలు ఉల్లిపాయ‌ల‌లో ఉన్నాయి.

5. చ‌ర్మంపై ఉల్లిపాయ చ‌క్రాల‌ను రాస్తుంటే మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.చ‌ర్మం మృదువుగా మారుతుంది.

6. ఉల్లిపాయ ర‌సాన్ని త‌ల‌కు రాస్తుంటే ఊడిపోయిన వెంట్రుక‌లు కూడా మ‌ళ్లీ పెరుగుతాయి.జుట్టు ఒత్తుగా మారుతుంది. శిరోజాలు కాంతివంతమ‌వుతాయి.

7. ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తింటుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.

8. ఉల్లిపాయ‌ల‌ను కట్ చేసి వాటి వాస‌న పీలుస్తుంటే జ‌లుబు కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

9. బెణుకులు, కండ‌రాల నొప్పుల‌ను ఉల్లిపాయ‌లుత‌గ్గిస్తాయి. ఉల్లిపాయ‌ల‌ను తీసుకునిచిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. వాటికిచక్కెర‌ను క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్నిస‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాసి బ్యాండేజ్‌తో క‌వ‌ర్ చేయాలి. దీంతో నొప్పి త‌గ్గుతుంది.

10. ఉల్లిపాయ‌ల‌ను మెత్త‌ని పేస్ట్‌లా చేసి నుదుటిపై రాస్తుంటే మైగ్రేన్ త‌ల‌నొప్పి త‌గ్గుతుంద

No comments:

Post a Comment