MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

భ‌ర్త‌కు భార్య అస్సలు చెప్ప‌ని ర‌హ‌స్యాలివే – ప్రతి భర్త తప్పక చదవాలి

స్త్రీల మదిలో ఉన్న విషయాన్ని కనిపెట్టడం ఆ బ్రహ్మ తరం కూడా కాదనే సామెత ఎలా లోకోక్తి అయ్యిందో అలాగే స్ర్తీకి తెలిసిన విష‌యం వీథంతా తెలుసు అనే లోకోక్తి కూడా ఉంది. స్ర్తీ త‌న భ‌ర్త‌కు కూడా చెప్ప‌కుండా కొన్ని విష‌యాలు దాస్తుంద‌ట‌. అంటే స్ర్తీ త‌న భ‌ర్త‌కు కూడా చెప్పుకండా దాచే అంత సీక్రెట్లు ఏం ఉంటాయి. అవి ఏంటో చూద్దాం


1- భార్య తనకు ఏదయినా అనారోగ్యం కలిగితే వెంటనే భర్తకు తెలియజేయరు. ఇంత చిన్న విషయమే కదా.. తగ్గిపోతుందిలే.. అనవసరంగా వారికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే భావనలో భార్యలు ఉంటారట.



2-శృంగార పరంగా తన సంతృప్తినిగానీ, అసంతృప్తిని గానీ భర్తకు భార్య తెలియజేయదట. దీని గురించి ఎంత గుచ్చిగుచ్చి అడిగినా భార్య స్పందించరట. ఏదోటి చెప్పి విషయాన్ని దాటవేస్తారట.
3- భార్య తనకుతానుగా ఏదయినా విజయం సాధిస్తే వెంటనే భర్తకు తెలియజేయరట. భర్త తనకు తానుగా గుర్తించి అభినందించాలని వారు కోరుకుంటారట. భార్యల విజయాన్ని చాలామంది భర్తలు తేలికగా తీసుకుంటారట.
4- బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా స్త్రీలు బయటపెట్టరట. భార్య దగ్గర ఎంత డబ్బు ఉన్నది తెలుసుకోవడం భర్త తరం కాదని అంటుంటారు.
5-ఇక భ‌ర్త సంపాదించినా ఆ డ‌బ్బును ఎక్క‌డా దాస్తుంది ఎలా సేవ్ చేస్తుంద‌న్న విష‌యాల‌ను భార్య‌లు అస్స‌లు భ‌య‌ట‌పెట్ట‌ర‌ట‌.

No comments:

Post a Comment