MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Monday 12 September 2016

Balance transfer codes

మీ దగ్గర మొబైల్ బాలన్స్ లేదా…అయితే మీ స్నేహితుల మొబైల్ ఫోన్ నుంచి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయండిలా మీ స్నేహితులకో లేదా మీ ఇంట్లోవారికో మొబైల్ లో బ్యాలెన్స్ అ యిపోయినపుడు మీ మొబైల్ లో బ్యాలెన్స్ బదిలీ చేయాలనుకోన్నప్పుడు ( మీరు transfer చేయాల్సిన మొబైల్ same నెట్వర్క్ లోవున్నప్పుడు ) ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించి బ్యాలెన్స్ బదిలీచేయవచ్చు .ఐడియా…. ideaDial:*567*mobile number*Rs#(Transfer చేయాలనుకొన్న Amount)Ex: *567 *9092 XXXXXX*100#ఐడియా మొబైల్ లో Minimum Balance Rs.50(లేదా) SMS as mobile number Amount టైపు చేసి 55567 కి మెసేజ్ పంపాలిEx: SMS as 1234567890 50ఎయిర్ టెల్….. airtel*141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.ఒడాఫోన్…. Vodafone*131*AMOUNT*Mobile Number#,Ex:*131*50*1234567890#ఎయిర్ సెల్….. aircelఎయిర్‌సెల్ కస్టమర్ అయితే మొబైల్ నుంచి *122*666# నెంబర్‌కు డయల్ చేసిఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌సెల్ నెంబర్‌కు బ్యాలన్స్‌నురూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.బి, యస్, యన్, యల్. bsnlGIFTmobile number and send it to>> 53733Ex: GIFT 50 to send Rs. 50 to 1234567890 (mobile number)డోకోమో.. docomo..BT MOBILE NUMBER AMOUNT and send it to 54321Ex: BT 8999994444 100

No comments:

Post a Comment